టీవీఎస్ చేతికి ఐకానిక్ బ్రిటిష్ బైక్ కంపెనీ
న్యూఢిల్లీ: దేశంలో ద్విచక్ర వాహన సంస్థ టూవీలర్ తయారీదారు టీవీఎస్ మోటార్స్ లిమిటెడ్, ఐకానిక్ బ్రిటిష్ బైక్ తయారీదారు నార్టన్ మోటార్ సైకిల్స్ (యుకె) లిమిటెడ్‌ను సొంతం చేసుకుంది. ఈ డీల్ మొత్తం విలువ రూ.153.12 కోట్లు అని టీవీఎస్ మోటార్స్ శుక్రవారం సాయంత్రం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపిం…